Author: Alajadi News
-
హోమ్‌లోన్ రుణ బాధలు వేధిస్తున్నాయా..? ఈ టిప్స్‌తో లోన్ సమస్యలు దూరం కావాల్సిందే..!
రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు విషయంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మీ హోమ్ లోన్ ఈఎంఐ త్వరలో తగ్గే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. రెపో రేటులో మార్పు రుణ ఖర్చులను ప్రభావితం చేస్తుంది. హోమ్ లోన్ రీపేమెంట్‌లను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి గృహయజమానులు హోమ్ లోన్ ఈఎంఐలను తగ్గించడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాలెన్స్ బదిలీ ఎంపికలను…
-
PAN Aadhaar Link: They don’t need PAN-Aadhaar Link.. Know Who?
Like Aadhaar Card, PAN Card is also one of the important documents. PAN card is used for all financial transactions and tax related matters. This is the reason why crores of people in the country have PAN card. Especially business people, employees must have PAN card. It is very important to link PAN card with…
-
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీని ఓడించండి- CPI(ML) మాస్ లైన్
మూడు విప్లవ సంస్థల – సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా 3 రోజుల చారిత్రాత్మక ఐక్యతా సదస్సు స్టేట్ న్యూస్ తెలుగు,06 మార్చి(ఖమ్మం): గొప్ప తెలంగాణ సాయుధ పోరాటం (1946-51) మరియు నక్సల్బరీ తరహా విప్లవాత్మక ప్రజా పోరాటానికి కేంద్రమైన ఖమ్మంలో జరిగిన CPI(ML) విప్లవాత్మక చొరవ మరియు PCC CPI(ML) మార్చి 5 సాయంత్రం విజయవంతంగా ముగిసింది. కొత్త పార్టీ సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఏకంగా అఖిల భారత శ్రామికవర్గ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు కృషి చేస్తామని, ఐక్యంగా…
-
శిక్షణ పూర్తి చేసుకొని జిల్లా చేరుకున్న “కాకర్ స్పానియల్” జాతికి చెందిన పోలీస్ జాగిలం
స్టేట్ న్యూస్ తెలుగు,05 మార్చి (ఖమ్మం) నేర దర్యాప్తు సమయంలో పోలీసు జాగిలాల సేవలు ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో (Explosive) పేలుడు పదార్థాలను కనుగొనడంలో హాండ్లర్ కానిస్టేబుల్ Sk.పాషా ప్రత్యేక శిక్షణలో 8 నెలల పాటు కఠోర శిక్షణ..పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్న “కొకర్ స్పానియల్” జాతికి చెందిన 10 నెలల పూనమ్ అనే జాగిలాన్ని పోలీస్ కమిషనర్ అభినందించారు. ప్రత్యేక శిక్షణ పొందిన…
-
ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్:మార్చి 06(స్టేట్ న్యూస్ తెలుగు)రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు రుణం పొందేందుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో భాగంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లకు గాను హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని సాంక్షన్ చేయనుంది. గ్రామాల్లో 57,141 ఇళ్లు పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆ రుణాలను స్టేట్ హౌజింగ్ బోర్డు వినియోగనించనుంది.
-
జిల్లాలో ఇండియా కూటమిని బలోపేతం చేయాలి!…ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు
స్టేట్ న్యూస్ తెలుగు / ఖమ్మం ఖమ్మం లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమిని బలోపేతం చేసి పాసిస్టు బిజేపి ని ఓడించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు పిలుపు నిచ్చారు.మంగళవారం ఖమ్మం జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు స్వర్ణ సుబ్బారావు అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.మరోసారి మోదీ ప్రధానమంత్రి అయితే గుడులు,జైళ్ళు తప్ప మరే అబివృద్ధి ఉండదని,…
-
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతస్థాయి పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రిగారి చేతుల మీదుగా శంకుస్థాపన. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నూతన భవన సముదాయం ప్రారంభం స్టేట్ న్యూస్ తెలుగు / ఖమ్మం నేలకొండపల్లి టౌన్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ సిపి గౌతమ్, విస్తృతంగా పర్యటించారు. బౌద్ధ స్తూపం ప్రాంతాన్ని , నూతనంగా నిర్మాణమైన గెస్ట్ హౌస్ ను పరీక్షించారు. బౌద్ధ స్తూపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, బౌద్ధ స్తూపం పరిసర ప్రాంతాలను గార్డెనింగ్ మొక్కలతో అలంకరించాలని, బౌద్ధ స్తూపం…
-
గోండ్వానా లా కళాశాలను ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ముందు ధర్నా
సోమవారం నాడు భద్రాచలం ఐటీడీఏ ముందు గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది . అనంతరం ఐటీడీఏ పిఓ గారికి మెమోరాండం ఇస్తూ భద్రాచలంలో లా కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని గోడ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీకి నడిబొడ్డున ఉన్నటువంటి భద్రాచలంలో లా కళాశాల ఏర్పాటు చేస్తే ఆదివాసి విద్యార్థులు ఎంతో కొంత న్యాయ శాస్త్రంలో చదువుకోవడానికి ముందుకు…
-
MANSION HOUSE NINTY WINE షాప్ లో నిల్ ….బెల్ట్ షాప్ లో ఫుల్….ESICE అధికారులను అడిగితే బెదిరింపులు
సంగారెడ్డి జిల్లా బీరం గూడ ఏరియా లో మంచి పేరున్న మద్యం దుకాణం(wine shop)లో MANSION HOUSE NINTY కావాలంటే లేదు అనే సమాధానం వస్తది.ఎందుకు అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.మరోసారి ప్రశ్నిస్తే..ఏమిచేసుకుంటావో చేసుకో అన్నట్లు వాళ్ల హావభావాలు కనిపిస్తుంటాయి…NNITY తీసుకొని సరిపుచ్చుకొని ఉన్న అరకొర డబ్బులు తొ ఏదో కొద్దిగా తెసుకొని ప్రశాంతంగా ఇంటికి పోయి ప్రశాంతంగా ఉందామని ఇంటికి పోతే ఆ మద్యం షాప్ వాడు చూసే చూపులు ,..అతని ఆహభావాలు నన్ను…
-
బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులుగా కత్తి నాగబాబు
స్టేట్ న్యూస్ telugut,1 మార్చి(కోదాడ) బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులుగా కత్తి నాగబాబు ని నియమించినట్టు రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్ రణపంగు శ్రావణ్ ఫూలే ఓ ప్రకటనలో తెలిపారు.నాగబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బహుజన విద్యార్థుల కోసం నావంతు కృషి చేస్తానని అని ఆయన తెలిపారు.