బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులుగా కత్తి నాగబాబు

స్టేట్ న్యూస్ telugut,1 మార్చి(కోదాడ)

బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులుగా కత్తి నాగబాబు ని నియమించినట్టు రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్ రణపంగు శ్రావణ్ ఫూలే ఓ ప్రకటనలో తెలిపారు.
నాగబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బహుజన విద్యార్థుల కోసం నావంతు కృషి చేస్తానని అని ఆయన తెలిపారు.