Category: నేషనల్
-
లోక్‌సభ రద్దు.. రాష్ట్రపతి ఉత్తర్వులు
లోక్‌సభను రద్దు చేస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతికి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సూచించింది. కేబినెట్ సలహాను రాష్ట్రపతి ఆమోదిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో 17వ లోక్‌సభ రద్దైంది. కాసేపటిలో NDA నేతలు రాష్ట్రపతిని కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కానున్నారు
-
అయ్యో రామా..! దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో కొత్తకొత్త వెర్షన్స్ పుట్టుకొస్తున్నాయి. అందితే జుట్టు పట్టుకోవడం.. పొట్టుపొట్టు తిట్టుకోవడం.. అందకపోతే దారి మార్చి.. గుళ్లో దూరి దేవుడి కాళ్లు పట్టుకోవడం.. అవసరాన్ని బట్టి దేవుడి మీదే ఒట్టేసి జనం సెంటిమెంట్‌తోనే గేమ్స్ ఆడుకోవడం. ప్రస్తుతానికి దేవుడి చుట్టూనే చక్కర్లు కొడుతోంది తెలుగు రాజకీయం. దీనికి పరాకాష్ట ఏంటంటే.. దేవుడినే అంపైర్‌గా పెట్టి జరుగుతున్న పొలిటికల్ ఫీట్లు. ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో…
-
PAN Aadhaar Link: They don’t need PAN-Aadhaar Link.. Know Who?
Like Aadhaar Card, PAN Card is also one of the important documents. PAN card is used for all financial transactions and tax related matters. This is the reason why crores of people in the country have PAN card. Especially business people, employees must have PAN card. It is very important to link PAN card with…
-
జగిత్యాల లో గుట్కా అక్రమ నిల్వ ,సరఫరా పై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం
—
by
ఒకరి అరెస్ట్ , 65,000/- నిషేదిత గుట్కా స్వాధీనం … ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో గుట్కా పై ప్రత్యేక నిఘా, దాడులు … వివరాలు వెల్లడించిన సీసీఎస్ సిఐ కిరణ్ … రూరల్ మండలంలోని సంగంపల్లి,తిప్పన్నపేట కేంద్రంగా గుట్కా నిల్వ చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాలకు , షాపులకు అక్రమంగా సరఫరా చేస్తున్న *పల్లెర్ల జలేందర్* అనే వ్యక్తిని పట్టుకొని ,అతని వద్ద నుండి 65,000/- విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు…
-
అనంచిన్ని..
కారుపై దాడి చంపటమే లక్షమా.?—
by
అనంచిన్ని..కారుపై దాడి ★ కాపాడిన జర్నలిస్టుల సమావేశం ★ తప్పిన పెను ప్రమాదం ★ చంపటమే లక్షయమా.? హైదరాబాద్ (నవ యువ తెలంగాణ) తెలుగు ప్రజలకు పరిచయం అవసరంలేని జర్నలిస్ట్, పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర, కుంభకోణాలు రాయటంలో ఆరితేరిన యోధుడు, డబ్బు ప్రలోభానికి లోను కాడు, అహంకారం ఉండదు, ఆహార్యం మారదు, మొఖంలో చిరునవ్వు చెరగదు, బెదిరింపులకు భయపడడు, రాసిన రాతలకు జైళ్ళ నోళ్ళు తెరిస్తే ఆనందంగా వందల పుస్తకాలతో జైళ్ళకు వెళతాడు. స్వాతంత్ర్య పోరాటం…
-
లేడీ కానిస్టేబుల్ కోసం గొడవ పడ్డ సిఐ, కానిస్టేబుల్….!!!
—
by
నవ యువ తెలంగాణ:పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యత వుంటుంది. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి. తోటి పోలీసులతో వివాదాలకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. భీమవరంలో ఇద్దరు పోలీసుల తీరు తీవ్ర వివాస్పదమవుతుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో డిపార్ట్మెంట్ పరువు పోతోంది. తాజాగా భీమవరం వన్ టౌన్…
-
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం..
—
by
నవ యువ తెలంగాణ:మహబూబాబాద్ టౌన్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణంపది రోజుల క్రితం అనారోగ్య బారిన పడి నరసింహులపేట మండలం కౌసల్య దేవి పల్లి కి చెందిన ఏర్పుల యాకయ్య ఆసుపత్రిలో చేరికవైద్యం సరిగా అందక ఎప్పుడు మృతి చెందాడో కూడా తెలియని దుస్థితిమృతుడి కుటుంబీకులు పరిశీలించి వైద్యులకు చెప్పే అంతవరకు తిరిగి చూడని వైనం.వైద్యుల నిర్లక్ష్యం తోనే మృతి చెందాడని కుటుంబీకులు ఆందోళనఠాగూర్ సినిమాని తలపించిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యుల…
-
అర్ధరాత్రి అధికారుల ఆకస్మిక సందర్శన…!!
—
by
నవయువ తెలంగాణ: గూడూర్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోనిబాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు.. గూడూరు మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహం లోకలుషిత ఆహారం తిని అస్వస్థకు గురి అయిన విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కదిలిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు విద్యార్థులతో మాట్లాడి…
-
మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారం…!!
—
by
మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారం TS: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. తనపై హోంగార్డు అత్యాచారం చేశాడని మహిళా ఎస్సై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి రేప్ చేశాడని పేర్కొంది. మొబైల్ వీడియో తీసి రూ.50,00,000 డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది.