Category: నేషనల్
-
మెగా వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ త్రిభువన…
—
by
రాఘవయ్య నగర్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ త్రిభువన… స్పెషల్ కరస్పాండెంట్ :- ఉదయ్ సామినేని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ త్రిభువన శుక్రవారం వెంకటేశ్వర నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నగరంలోని 12వ డివిజన్ అష్టలక్ష్మి గుడి దగ్గర ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి హాజరైన వారికి బిపి కొలెస్ట్రాల్ కిళ్ళు షుగర్ మరియు బూస్టర్ డోస్ వేసి తదితర…
-
కన్నతల్లి సంతకం ఫోర్జరీ చేసిన పెద్ద కొడుకు..???
—
by
కన్నతల్లి సంతకం ఫోర్జరీ చేసిన పెద్ద కొడుకు – అత్యుస్తాహం చూపిస్తున్న పోలీసులు – 67 వయసులో న్యాయం కోసం కాళ్ళు అరిగేలా పోలీసులు, కోర్టు చుట్టూ తిరుగుతున్న తల్లి.. నా పేరు రెడ్డి సులోచన హైదరాబాద్ మీర్ పేట లో ఉంటాను,, సొంత ఊరు గద్దపాక, కేశవపట్నం మండలము కరీంనగర్. ఆమెకి ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు విధ్యాధర్ రెడ్డి, చిన్న కొడుకు శశిధర్ రెడ్డి చిన్న కొడుకు 2005 లో ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి…
-
గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న పేదింటి భిడ్డ నోముల రాజు..
—
by
హైదరాబాద్ లోని రవింద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15 వ స్నాతకోత్సవ సమావేశంలో బాగంగా ఇటివల భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సామాన్య పేదకుటుంబానికి చెందిన హమాలి పని చేసుకుని జీవించే నోముల మొగిలి – రాద దంపతుల కుమారుడు నోమల రాజు జాంబ పురాణం,కథకుల కథలు – తులనాత్మక అద్యయనం అనే అంశంపై ఫ్రొపెసర్ భట్టు రమేష్ పర్యవేక్షణలో అద్యయనం చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి…
-
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..
—
by
విశాఖలో ప్రొఫెసర్ మురళి దారుణ హత్య గురయ్యాడు. మారికవలసలోని రైల్వే బ్రిడ్జి దగ్గర ప్రొ.మురళి మృతదేహం లభ్యమైంది. పది రోజుల క్రితమే మురళి హత్యకు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మురళి ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న ఆఫ్రికా నుంచి విశాఖకు వచ్చిన మురళిని.. భార్య మృదుల తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. హత్య తర్వాత తన భర్త అదృశ్యమైనట్టు సీఎంపాలెం పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. మృదులపై అనుమానంతో పోలీసులు ప్రశ్నించగా… తన…
-
కేంద్రం మరో షాక్.రైళ్లలో సీనియర్ సిటీజన్ల రాయితికి మంగళం..!!
—
by
కేంద్రం మరో షాక్. సీనియర్ సిటీజన్లకు షాకిచ్చిన రైల్వేశాఖ రైళ్లలో సీనియర్ సిటీజన్ల రాయితికి మంగళం దిల్లీ:సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది.రైల్వే టికెట్ దరాలపై వృద్ధులకిచ్చే రాయితిని పునరుద్ధరించబోమని స్పష్టం చేసింది. కోవిడ్ పరిస్థితుల నేపత్యంలో అన్నీ రాయితిలనూ రద్దు చేసిన రైల్వేశాఖ..కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితిని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రయటన చేసింది. గతంతో కొనసాగించిన అన్ని రాయితీలను తిరిగి పునరుద్దరించే ఆలోచన లేదని…
-
పాపం కేసీఆర్ కు ఎన్ని కష్టాలొచ్చినయ్..! వైఎస్ షర్మిల
—
by
పాపం కేసీఆర్ కు ఒక వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్ అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల అణచివేతలైపోయాయి.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయాయంటూ విమర్శించారు. తిరుగుబాటుదారుల వెన్నుపోట్లు, జాతీయ పార్టీల జిమ్మిక్కులు కూడా అయిపోయాయని పేర్కొన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది, ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలయ్యాయంటూ షర్మిల ట్వీట్ చేశారు.
-
ఎస్సై ఎక్సమ్ ని వాయిదా వేయాలి బలమురి వెంకట్ నిరసన….
—
by
టీఆరెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్సమ్స్ ఉన్న రోజే ఇక్కడ ఎక్సమ్స్ పెడుతుంది.. కావాలని ఒకే రోజు ఎక్సమ్ పెట్టాలని చూస్తుంది.. ఆగస్ట్ 7 వతేదీన కేంద్ర upsc ఎక్సమ్ తో పాటు..రాష్ట్ర tslprd ఎక్సమ్ ఉంది.. రెండింటి లో ఏదో ఒక జాబ్ వస్తుందని ఆశపడ్డారు.. ఈ రెండు ఎక్సమ్స్ పోలీస్ శాఖకు సంబంధించినదే దీని వల్ల ఏదో ఒక ఎక్సమ్ నష్టపోయే అవకాశం ఉంది.. దీంతో విద్యార్థులు ఆందోళన…
-
రాష్ట్రమంతటా సర్కార్ బడి కార్యక్రమం టిఎన్ఎస్ఎఫ్…
—
by
తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా సర్కార్ బడి కార్యక్రమం చేపట్టిన వారు దాన్ని డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించిన ఎడల ఈరోజు తెలంగాణ ప్రభుత్వ విద్యా కమిషన్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ తెలుగు యువత సాయి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలుగు యువత నాయకులు అరెస్టు చేయడం జరిగింది