Category: Blog
-
తెలంగాణ రాజకీయంలో రాముడి భజన! కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భయపడ్డాయంటున్న బీజేపీ!
తెలంగాణలో రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు లోకాభిరాముడే ప్రధాన ఎజెండా అవుతున్నాడు. మారుతున్నాడు.ఇన్నాళ్లూ బీజేపీ పేటెంట్‌గా భావించిన జై శ్రీరామ్ నినాదాన్ని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సైతం భుజానికెత్తుకోవడం ఆసక్తికర రాజకీయాలకు కారణమవుతోంది. రాముణ్ని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం.. రాముడు మాకూ దేవుడే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం.. ఈలోగా జగ్గారెడ్డి రామకీర్తనలు అందుకోవడం.. ఇదంతా కూడా పాలిటిక్స్‌లో సరికొత్త మలుపుగా చెప్పొచ్చు. మొత్తంగా తెలంగాణ రాజకీయం-అంతా…
-
హోమ్‌లోన్ రుణ బాధలు వేధిస్తున్నాయా..? ఈ టిప్స్‌తో లోన్ సమస్యలు దూరం కావాల్సిందే..!
రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు విషయంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మీ హోమ్ లోన్ ఈఎంఐ త్వరలో తగ్గే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. రెపో రేటులో మార్పు రుణ ఖర్చులను ప్రభావితం చేస్తుంది. హోమ్ లోన్ రీపేమెంట్‌లను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి గృహయజమానులు హోమ్ లోన్ ఈఎంఐలను తగ్గించడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాలెన్స్ బదిలీ ఎంపికలను…
-
ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్:మార్చి 06(స్టేట్ న్యూస్ తెలుగు)రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు రుణం పొందేందుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో భాగంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లకు గాను హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని సాంక్షన్ చేయనుంది. గ్రామాల్లో 57,141 ఇళ్లు పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆ రుణాలను స్టేట్ హౌజింగ్ బోర్డు వినియోగనించనుంది.
-
MANSION HOUSE NINTY WINE షాప్ లో నిల్ ….బెల్ట్ షాప్ లో ఫుల్….ESICE అధికారులను అడిగితే బెదిరింపులు
సంగారెడ్డి జిల్లా బీరం గూడ ఏరియా లో మంచి పేరున్న మద్యం దుకాణం(wine shop)లో MANSION HOUSE NINTY కావాలంటే లేదు అనే సమాధానం వస్తది.ఎందుకు అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.మరోసారి ప్రశ్నిస్తే..ఏమిచేసుకుంటావో చేసుకో అన్నట్లు వాళ్ల హావభావాలు కనిపిస్తుంటాయి…NNITY తీసుకొని సరిపుచ్చుకొని ఉన్న అరకొర డబ్బులు తొ ఏదో కొద్దిగా తెసుకొని ప్రశాంతంగా ఇంటికి పోయి ప్రశాంతంగా ఉందామని ఇంటికి పోతే ఆ మద్యం షాప్ వాడు చూసే చూపులు ,..అతని ఆహభావాలు నన్ను…